కామారెడ్డి టౌన్ లో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి :  ఉమారాణి

కామారెడ్డి టౌన్​లో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్ చైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి  అధికారులు, సిబ్బందికి సూచించారు.