లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు భారీ ఊరట.. లిక్కర్ స్కామ్ అవినీతి కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈ కేసులో ఆప్ మరో నేత మనీష్ సిసోడియాతోపాటు మరో 23 మందిని కూడా రాస్ అవెన్యూ కోర్టు ల ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ విడుదల చేశారు.