Kejriwal: తీర్పు తర్వాత బోరున ఏడ్చిన కేజ్రీవాల్.. కోర్టులో నిజాయితీ గెలిచింది..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను నిర్దోషిగా కోర్టు ప్రకటించిన ఆప్ అధితనే కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తాను చాలా నిజాయితీ పరుడనని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ తీర్పుతో సత్యం గెలిచింది.భారత న్యాయవ్యవస్థ విజయం అన్నారు.