ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐకి చుక్కెదురు.. మరి ఈడీ విచారణ ఏమవుతుంది?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు.. సీబీ దర్యాప్తు తీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. సీబీఐ అనుసరించిన విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కేజ్రీవాల్‌ను సీబీఐ కంటే ముందు ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా కోర్టు సీబీఐ కేసులో తీర్పు చెప్పడంతో మరి ఈడీ కేసులో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.