రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ తర్వాత ఫ్రీ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తేనే.. మా జీతాల్లో కట్ చేయండి : సీపీ ఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

సీపీఎస్ ఉద్యోగులకు వచ్చేది అరకొర పింఛన్ అని.. దాంతోనే బతకడం ఎలా అని భయపడుతుంటే.. ఇప్పుడు హెల్త్ స్కీమ్ పేరుతో జీతాల్లో కోత పెడ్తామంటే ఊరుకోబోమని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ స్పష్టం చేశారు.