జ్యోతిష్యం : చంద్ర గ్రహణం వల్ల.. ఈ 3 రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవు..!

కేతుగ్రస్త చద్రగ్రహణం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది.  గ్రహణ సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయానికే అక్కడ కేతువు ఉంటాడు. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై  తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.   ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.