ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా ఉండగా.. తాజాగా యూజీసీ నుంచి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ హోదా దక్కింది.