వనపర్తి జిల్లాలో పేరు కుపోయిన ‘స్త్రీ నిధి’ రుణ బకాయిలు
మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి రుణాల బకాయిలు వనపర్తి జిల్లాలో పేరుకుపోతున్నాయి. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తోంది.