బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.