కోకాపేటలో భారీ రిజర్వాయర్ కు 3.95 ఎకరాల భూమి కేటాయింపు

కోకాపేట నియోపోలీస్ లేఅవుట్​లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఖానాపూర్ క్యాంపస్ వద్ద 3.95 ఎకరాల భూమిని మెట్రో వాటర్ బోర్డుకు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.