పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. మార్చి 2న జరగాల్సిన CBSE పరీక్షలు వాయిదా
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, మార్చి, సోమవారం 2న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..