Andhra News: పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రమాదంలో గుడపర్తి వీధిలో నివాసం ఉంటున్న ఓకే కుటుంబంలో చెందిన అన్నదమ్ములు ముగ్గురు చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.