With Love OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. రూ.4 కోట్ల బడ్జెట్‌, 34 కోట్ల కలెక్షన్స్..

రొమాంటిక్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 6, 2026న తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేస్తోంది. కొత్త దర్శకుడు మదన్ తెరకెక్కించిన ఈ చిత్రం, ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.