RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే...

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న దాదాను 22,195 గ్రూప్ డి ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ కింద పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు..