మంత్రి వివేక్ వెంకట స్వామి చొరవతో.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డులో మంత్రి వివేక్​వెంకటస్వామి ఆదేశాలతో శనివారం రూ.11లక్షల విలువైన 2 సోలార్​ హైమాస్ట్​ లైట్లు, మూడు సెంట్రల్ ​లైటింగ్​ సిస్టంను స్థానిక మున్సిపల్​ కౌన్సిలర్​ పల్లె శ్రీదేవి, కాంగ్రెస్​ లీడర్​ రాజు ప్రారంభించారు.