కుషాయిగూడలో పట్టపగలే భారీ దొంగతనం

కుషాయిగూడలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. స్థానిక వ్యాపారవేత్త జె. ఆనంద్ గుప్తా శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలను చాకచక్యంగా తెరిచి లోపలికి చొరబడ్డారు.