అఫ్గన్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు... ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసిన తాలిబన్లు

అఫ్గన్,, పాకిస్థాన్ మధ్య వివాదం పూర్తిస్థాయి యుద్ధంగా మారుతోంది. గతంలో పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా.. తాలిబన్ సేనలు సరిహద్దుల్లోని ఇస్లామాబాద్ సైనిక స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దీనికి పాకిస్థాన్‌ కూడా తీవ్రంగానే స్పందించి.. అఫ్గన్‌లోని అనేక నగరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇక, తమ నగరాలపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాడినికి తాలిబన్లు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.