సమ్మర్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లాన్... నిజామాబాద్ జిల్లాలో చర్యలు చేపట్టిన ఎన్పీడీసీఎల్ అధికారులు

వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం వ్యవసాయానికి కరెంట్​అందించేందుకు జిల్లాలో ఎన్పీడీసీఎల్ ( తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) అధికారులు చర్యలు చేపట్టారు.