కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా చిత్రా మిశ్రా

కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా చిత్రా మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసిన పమేలా సత్పతి కార్మిక శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేశారు.