ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే.?

ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే...