ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను తాకిన డ్రోన్!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్ కనిపించినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆ భవన ప్రాంతంలో నల్లటి పొగలు కమ్ముకున్న వీడియోను ప్రసారం చేశాయి.