Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం...

ఆన్‌లైన్ పేమెంట్ల కాలంలో వ్యాపారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా.. బీప్ శబ్దంతో పడినట్లు నమ్మించి మోసం చేసే నకిలీ ఫోన్ పే యాప్ ముఠా బయటపడింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు.. సామాన్యులను, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.