OTT Review: రెండు OTT ల్లోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్: క్షుద్ర పూజలు, పిల్లి మాయతో భయపడాల్సిందే..

తెలుగు డార్క్ హారర్ థ్రిల్లర్గా వచ్చిన ‘హనీ’ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 27న) ఏకంగా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లలో స్ట్రీమింగ్కి వచ్చి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే, ప్రైమ్ వీడియోలో తెలుగు, తమి