'The Kerala Story 2': 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు బ్రేక్.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (The Kerala Story 2: Goes Beyond) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమా రేపు విడుదల కావాల్సి ఉండగా.. చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ మూవీ రిలీజ్ ను కేరళ హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకుంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.