లిక్కర్‌ కేసుతో ఎన్నికల్లో నష్టపోయాం

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు వల్ల గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.