Vishnu Vinyasam Twitter Review: భారీ అంచనాలతో థియేటర్లోకి విష్ణు విన్యాసం.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, శ్వాగ్, సింగిల్ వంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత, లేటెస్ట్గా విష్ణు విన్యాసంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇవాళ శుక్రవారం (ఫిబ్రవరి 27న) మూవీ గ్రాండ్గా థియేటర్లలలో విడుదలైంది.