Prabhas: వినాయక్, మెహర్ రమేష్‌లతో రెబల్ స్టార్ సెల్ఫీ వైరల్.... అసలు విషయం ఇదేనా?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన నటించిన చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ, రెబల్ స్టార్ తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.