బోధన్ పట్టణంలో ఆకతాయికి రెండు రోజుల జైలు

బోధన్ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద అమ్మాయిలను వేధిస్తున్న ఓ ఆకతాయిని షీ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించి కేసు నమోదు చేశారు.