Kitchen Telangana : పుదీనా వంటకాలు.. కమ్మనైన రుచే కాదు.. ఆరోగ్యం కూడా..  ఎలా తయారు చేయాలంటే..!

ఘాటైన సువాసనే కాదు... కమ్మని రుచీ పుదీన సొంతం. ఈ రెండే కాదు ఆరోగ్యానికీ పుదీన చేసే మేలు ఎంతో ఉంటుంది. ముఖ్యంగా వేడికి విరుగుడుగా పని చేసే పుదీనతో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు.