‘స్వకృషి’కి ఉత్తమ సహకార డెయిరీ అవార్డు..NCDC ఆధ్వర్యంలో రీజినల్ అవార్డ్స్

భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీకి నేషనల్ కోపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ అవార్డ్స్ ఫర్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అండ్ మెరిట్–-2025లో ఉత్తమ సహకార డెయిరీ అవార్డు దక్కింది.