హైదరాబాద్ సిటీలో మళ్లీ యూనిపోల్స్, హోర్డింగ్స్.. కమర్షియల్ హబ్ లు, పబ్లిక్ ప్లేసుల్లో ప్రకటనలు

కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంబంధిత శాఖలు సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. మరో నెల రోజుల్లో ఇది అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.