B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ BR నాయుడు వివరణ ఇచ్చారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేయడంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీలోని కొందరు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.