ఖమేనీ మృతి పాకిస్థాన్‌లో నిరసనలు.. 12 మంది పౌరులు మృతి

అమెరికా , ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో 12 మంది మృతి చెందారు.