T20 World Cup: సెమీస్ కి వెళ్లేది భారత్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ రోజు కోల్‌కతాలో భారత్–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. దీనిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కీలక వ్యాఖ్యలు చేశాడు.