T20 World Cup: సౌతాఫ్రికా ఘన విజయం.. టోర్నీ నుంచి జింబాబ్వే ఔట్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో పసికూన జింబాబ్వేను సఫరీ టీమ్ ఓడించింది.