ఢిల్లీలో గోల్కొండ ఎంపోరియం షురూ

దేశ రాజధాని ఢిల్లీలో పునరుద్ధరించిన ‘గోల్కొండ హస్తకళ ఎంపోరియం’ను రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎండీ శైలజా రామ అయ్యర్​కలిసి శుక్రవారం ప్రారంభించారు.