పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం : హరీశ్‌‌రావు తరఫు న్యాయవాది

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌‌ పీసీ.ఘోష్‌‌ కమిషన్‌‌ చట్టవిరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు తరఫు న్యాయవాది కోరారు.