Telangana: పనితీరును బట్టే ప్రమోషన్.. టీచర్ల పదోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ విద్యాకమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని ప్రభుత్వానికి సూచన చేసింది. వారి పని తీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి గురువారం సమర్పించింది.విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది.