వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై ముఖ్యమైన అప్డేట్.. అన్ని కుదిరితే వచ్చే జూన్‌లోనే..!

వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఎయిర్‌పోర్టు డీపీఆర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని పూర్తైతే వచ్చే జూన్‌లో పనులకు శంకుస్థాపన జరగనుంది.