గత రెండు రోజుల కిందట గంట్యాడ గ్రామంలో జరిగిన ఎల్లమాంబ సిరిమానోత్సవంలో విధులు నిర్వహిస్తున్న పోలీ సు కానిస్టేబుల్ కాళ్ల వెంకటరమణపై తాగిన మైకంలో దాడి చేసి, గాయపరిచిన గంట్యాడ గ్రామానికి చెందిన సోము ఏసుపై గంట్యాడ పోలీసులు కేసు నమో దు చేశారు.