Setback in House Tax Collections
ఇంటి పన్నుల విషయంలో జిల్లా వెనుకబడింది. గడువు దాటినా లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ నెల 15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ ఆదేశించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. గడువు దాటిపోయినా అధికారులు ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్యాలను చేరుకోలేకపోయారు.

మావోయిస్టులు తమ సహచర మిలటరీ ప్లటూన్...