సెలెబ్రిటీ జంటలతో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాల్టీ షో
ఓ వైపు దర్శకుడిగా వరుస సక్సెస్‌లు అందుకుంటూనే, మరోవైపు పలు రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు అనిల్ రావిపూడి. తాజాగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ పేరుతో మొదలైన కొత్త రియాలిటీ షోకు జడ్జ్‌గా చేస్తున్నాడు.