Manchu Vishnu: యుద్ధ భయంతో చిన్నారి ఐరా.. దుబాయ్ నుంచి మంచు విష్ణు షాకింగ్ వీడియో

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు దుబాయ్లో ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడించారు. ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలను వీడియోగా పోస్టు చేసిన ఆయన, క్షిపణుల ప్రభావంతో తాము ఉన్న ఇల్లు కంపించిందని తెలిపారు.