సిద్దిపేట బల్దియా బడ్జెట్ కు ఆమోదం

సిద్దిపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్‌‌‌‌కు పాలక వర్గ సభ్యులు ఆమోద ముద్ర వేశారు. గురువారం మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ కడవెర్గు మంజుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి కలెక్టర్ కె. హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.