టార్గెట్ రూ. 5.44 కోట్లు...జన గామ బల్దియా లో రావాల్సిన ఆస్తి పన్ను మొత్తం రూ. 6.03 కోట్లు
జనగామ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలుపై యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. మార్చి 30తో ఫైనాన్సియల్ ఇయర్ ముగుస్తున్నందున సాధ్యమైనంత త్వరగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.