సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. 40 రోజుల సంతాప దినాలు: అధికారికంగా ధృవీకరించిన ఇరాన్ మీడియా

మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్‌ను పాలించిన ఆదేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇక లేరు. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాలు ఈ విషయాన్ని ధ్రువీకరించినప్పటినీ అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRINN ఖమేనీ మృతిని అధికారికంగా ధ్రువీకరించింది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.