అప్రమత్తంగా ఉండండి..ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ లోని మనోళ్లకు ఎంబసీ అడ్వైజరీ
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు అలర్ట్ అయ్యాయి.