ఆంత్రోపిక్ ఏఐ వాడొద్దు ..ఫెడరల్ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఆంత్రోపిక్ టెక్నాలజీని వాడొద్దని ఫెడరల్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఆ టెక్నాలజీ వాడకాన్ని వెంటనే ఆపివేయాలని తన ట్రూత్ సోషల్లో ఆయన పేర్కొన్నారు.