నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బాణసంచా నిల్వ ఉంచిన గోడౌన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 12 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను కలిగించింది.