మహారాష్ట్రలో భారీ పేలుడు: 12 మంది మృతి.. 15 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ తాలూకా రౌల్‌గావ్‌లోని ఎస్‌బీఎల్ కంపెనీలో ఆదివారం (మార్చి 1) ఉదయం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.